ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ను కలిసిన టీటీడీపీ నేతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 12:13 PM

హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారు ఆయనకు నివేదికను సమర్పించారు. పలు ప్రజా సమస్యలను వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గవర్నర్‌ను కలిసిన నేతల్లో రమణ, రావుల, మోత్కుపల్లి, శోభరాణి తదితరలు ఉన్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa