ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విన్నర్ సెన్సార్ పూర్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 12:46 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా  న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు విన్నర్ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తి చేసుకుంది.ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఈ సినిమాకు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మేమంతా ఊహించినట్టుగానే ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తయింది.   




యు బై ఏ సర్టిఫికెట్ పొందిన విన్నర్ కు సెన్సార్ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. అని అన్నారు. 
 












SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa