ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోదండరామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 12:43 PM

తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ , ఇతర నేతలు కొందరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్నుతున్నారని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోపించారు.ఉద్యోగ నియామక ప్రక్రియ సాగుతుండగా, కోదండరామ్ దీనిని సమస్యగా మార్చుతున్నారని ఆయన అన్నారు.ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలోనే ప్రకటించారని ఆయన అన్నారు. తెలంగాణ వారే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు.హైకోర్టు చెప్పిన విధంగా సభను ఎందుకు కోదండరామ జరుపుకోలేదని నాయిని ప్రశ్నించారు.కోదండరామ్ చెప్పినట్లే అన్ని జరగాలా అని ఆయన ఫైర్ అయ్యారు. మిలియన్ మార్చ్ , సాగరహారం వంటివాటితో వీటిని పోల్చరాదని,అవి స్వాతంత్ర పోరాటాలని ఆయన అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa