ముంబై: రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ, శివసేన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మరో 9 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. శివసేన, బీజేపీలకు హోారాహోరీ అన్నట్లు ఫలితాలు విడుదలవుతున్నాయి. కాగా, ముంబై కొర్పొరేషన్‌లో మొత్తం 227 వార్డులుండగా మెజార్టీ స్థానాల్లో శివసేన దూసుకుపోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa