ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరంగల్ సభలో ధూంధాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 27, 2017, 06:09 PM

వరంగల్ లో ధూంధాం సాగుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలోని టిఆర్ఎస్ భారీ బహిరంగ సభ వేదికపై ఆటపాటలతో కళాకారులు ప్రజల్ని ఉత్సాహపరుస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో వందల మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com