ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు హైదరాబాద్‌లో కరెంట్ కట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2017, 11:23 AM

హైదరాబాద్ : విద్యుత్ మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ తెలిపారు. 11 కేవీ లుంబినిమాల్‌ ఫీడర్‌ పరిధిలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2, 3, 5, రోడ్‌ నెం.14 కొంత ప్రాంతం, బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌, సాగర్‌ సొసైటీ, లుంబినిమాల్‌ ప్రాంతాల్లో, రోడ్‌ నెం.10 11 కేవీ ఫీడర్‌ పరిధిలోని గౌరీ శంకర్‌కాలనీ, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10 ప్రధాన రహదారి, కార్గో కార్యాలయం రోడ్‌ నెం.8,11 గఫార్‌ కాలనీ, దేవేందర్‌ గౌడ్‌ ఇంటి ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com