యాదాద్రి : సోమవారం నుంచి మార్చి 9వతేదీ వరకు యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 5న ఎదుర్కోలు ఉత్సవం, 6న కళ్యాణ మహోత్సవం, 7న దివ్య విమాన రథోత్సవం జరగనుంది. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున యాదగిరి లక్ష్మీనర్సింహస్వామికి మార్చి 6వతేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa