ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెక్లెస్ రోడ్డు వద్ద పింక్‌థాన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 07:45 AM

హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద నేడు పింక్‌థాన్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు మిలింద్ సోమ‌న్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి రన్‌లో పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం - బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఈ రన్‌ను నిర్వహించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa