మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని పీర్జాదిగూడ నల్ల చెరువు వద్ద కార్ ఏసీలో షార్ట్ సర్క్యూట్ తో మెకానిక్ షెడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పక్కనే ఉన్న కూలర్ల దుకాణంలోకి కూడా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సామగ్రి అగ్నికి ఆహుతైంది. దాదాపుగా రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa