సంగారెడ్డి, మేజర్‌న్యూస్ : కేసీఆర్, హరీష్‌రావు తమ హోదాలు మరిచిపోయి సొంత నియోజక వర్గాల కోసమే పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. సంగారెడ్డికి ప్రతిపాదిం చిన మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తరలించారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే జూన్ నాటికి సంగారెడ్డిలో మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్, హరీష్ రావును సంగారెడ్డిలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa