ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోడీతో గవర్నర్ నరసింహన్ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 12:46 PM

న్యూఢిల్లీ : ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మోడీతో జరిగిన భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలలో తాజా పరిస్థితుల గురించి వివరించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం తాను తీసుకుంటున్న చర్యలను కూడా గవర్నర్ ప్రధానికి వివరించినట్లు సమాచారం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa