ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాలీవుడ్ బ్యూటీలకు తాము ఏమాత్రం తీసిపోనంటూ...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 02:53 PM

అమెరికాలో జరిగిన 89వ ఆస్కార్ అవార్డుల వేడుకలకు బాలీవుడ్‌కి చెందిన కొంతమంది బ్యూటీలు అటెండయ్యారు. వాళ్లలో ప్రియాంక చోప్రా, దీపికా, ఫ్రిదా పింటోలు స్పెషల్ ఎట్రాక్షన్. భారీ క్లీవేజ్ అందాలతో కనువిందు చేశారు. హాలీవుడ్ బ్యూటీలకు తాము ఏమాత్రం తీసిపోనంటూ మిళమిళ మెరిసిపోయారు. హాలీవుడ్ స్టయిల్‌లో కెమెరాలకు పోజులిచ్చేశారు. ఆస్కార్ వేడుక తర్వాత జరిగిన పార్టీలో ఈ ముగ్గురూ క్లీవేజ్ సోకులతో రచ్చరచ్చ చేశారు. బ్లాక్ డ్రెస్సులతో ప్రియాంక, దీపికా లు ఓ రేంజ్‌లో హంగామా చేయడం హైలైట్.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa