హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-3 జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa