ముంబై: ముంబై లోకల్ రైలులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఛత్రపతీ శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్‌లో ఇటీవల ఓ వ్యక్తి అసహ్యకరంగా ప్రవర్తించాడు. మహిళల వైపు చూస్తూ అనుచిత సంకేతాలు చేశాడు. ఆ ఘటన పట్ల మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa