హైదరాబాద్: గాంధీ హాస్పిటల్‌లో మరో స్వైన్‌ఫ్లూ మరణం నమోదైంది. స్వైన్‌ప్లూతో దేవి(60) అనే వృద్ధురాలు మంగళవారం మృతి చెందింది. ఈ నెల 24న స్వైన్‌ప్లూ లక్షణాలతో దేవీ గాంధీలో చేరింది. చికిత్సపొందుతూ ఈ రోజు మృతి చెందింది. దీంతో ఈ ఏడాది స్వైన్‌ప్లూతో మృతిచెందిన వారి సంఖ్య 13 కు చేరింది. గాంధీలో మరో 8 పాజిటివ్ కేసులు(స్వైన్‌ప్లూ ఉండి చికిత్స పొందుతున్న వారు), 6 స్వైన్‌ప్లూ అనుమానిత కేసులు ఉన్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa