ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయిన మహబూబాముఫ్తీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 15, 2017, 12:35 PM

న్యూఢిల్లి :  జమ్మూ – కాశ్మీర్‌ సీఎం మహబూబాముఫ్తీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతపై ఆమె రాజ్‌నాథ్‌తో చర్చిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com