మహబూబ్‌నగర్ : మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ మయూరి పార్క్‌ను ప్రారంభించి, అర్బన్ లంగ్ స్పేస్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో కేటీఆర్‌తో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక జెడ్పీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు మంత్రి హాజరయ్యారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa