జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. తాడ్వాయి మండలంలో కురిసిన భారీ వర్షానికి నర్సాపూర్ వద్ద గంగారం వాగు పొంగుతోంది. గంగారం వాగు పొంగటంతో బైపాస్ రహదారి తెగిపోయింది. దీంతో మణుగూరు-తాడ్వాయి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు మండలం సర్వాపూర్ వద్ద బొగ్గుల వాగు పొంగుతోంది. అంకన్న గూడెం, జగ్గన్న గూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa