హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో రక్ష ప్రైవేట్ సేక్యూరిటి ఆఫీసు వద్ద సిబ్బంది ఆందోళనకు దిగారు . భోజనం సారిగా ఉండటం లేదు, జీవో ప్రకారం ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వడం లేదని ధర్నా చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సేవలు నిలిచిపోయాయి. అరకొర సిబ్బందితో ఎయిర్పోర్టు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.