బాల్ నగర్: టాలీవుడ్ లో డ్రగ్స్ దందా ఎంతో కలవరానికి గురి చేస్తున్న ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరో డ్రగ్స్ దందా బయటికి వచ్చింది. బాల్ నగర్ లోని ఫతే నగర్ లో 2 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. టీవీఎస్ వాహనంలో తరలిస్తున్న 2 కిలోల గంజాయిని పట్టుకొన్నారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa