భారీ వర్షంతో హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. మెట్రో పనుల కారణంగా రహదారులపై గుంతలు ఏర్పడిన నేపథ్యంలో బేగంపేట, కుకట్ పల్లి, ఎల్బీనగర్, కోఠీ ఇలా దాదాపు అన్ని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జాం అయ్యింది. ఉప్పల్- సికిందరాబాద్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత 16 గంటలుగా నగరంలో వర్షం కురుస్తుండటంతో పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa