జైపూర్ : రాజస్థాన్‌లోని కోటాలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ మోటార్ పార్ట్స్ దుకాణంలో విద్యుత్ షాక్‌తో సుమారు 7 సిలిండర్లు పేలిపోయాయి. దీంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇద్దరు మృతి చెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa