డ్రగ్స్ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ స్పష్టం చేశారు. సిట్ విచారణపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని… అలా చేయడం సరికాదని సూచించారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఏ రంగంపై వివక్ష లేదని… చట్టానికి లోబడే విచారణ చేపడుతున్నామని చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంలో ఎంతటి వారున్నా సరే … కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. సిట్ విచారణపై అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa