ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్విమ్మింగ్ పోటీలను ప్రారంభించిన మంత్రి తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 22, 2017, 02:02 PM

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.క్రీడారంగ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నమన్నారు. సికింద్రాబాద్ లో జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్ చాంపియన్ షిప్ పోటీలను మంత్రి తలసాని ప్రారంభించారు.రెండు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa