న్యూఢిల్లి : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో నేడు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా బీహార్‌లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa