భారత్ మహిళా క్రికెట్ జట్టును యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ” ఐసీసీ ప్రపంచ మహిళా వరల్డ్ కప్ క్రికెట్‌లో విజయం దక్కించుకోకపోయినా, అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచారని అభినందిస్తూ ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. `గెలుపు ఓటములు ద్వితీయ ప్రాధాన్యమని, పోరాడామా? లేదా? అనే విషయాన్నే లెక్కలోకి తీసుకోవాలి. భారత మహిళలు పులుల్లా పోరాడి మా హృదయాలు గెల్చుకున్నారు” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa