ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబసభ్యులతో కలిసి ‘ఫిదా’ మూవీని చూసిన కేసీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2017, 04:23 PM

హైదరాబాద్ : తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమ కథతో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ చిత్రానికి సీఎం కేసీఆర్ ‘ఫిదా’ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ‘ఫిదా’ మూవీని ప్రత్యేకంగా వీక్షించారు. ‘ఫిదా’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్‌రాజులను సీఎం అభినందించారు. నటీనటులు చక్కగా నటించారని సీఎం ప్రశంసించారు. వీలు చూసుకుని తనను కలవాలని శేఖర్ కమ్ముల, దిల్ రాజులను సీఎం కేసీఆర్ ఆహ్వానించా










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa