ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుప్రమాదంలో ఇన్నోవా దగ్ధం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2017, 10:50 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇన్నోవా వాహనం పూర్తి కాలిపోయింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa