ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు కేటీఆర్, నాయిని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2017, 12:13 PM

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. 2011 ఉద్యమ సమయంలో రైల్‌రోకో కేసులో బుధవారం ఉదయం మంత్రులు కోర్టులో హాజరయ్యారు. తదుపరి విచారణను వచ్చే నెలకు కోర్టు వాయిదా వేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa