రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్న కాంగ్రెస్ నేతలకు కౌంటరిచ్చారు ప్రభుత్వవిప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. చిల్లర రాజకీయాల కోసం సర్కార్ పై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. టయోటా వాహనాల కొనుగోళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారాయన. ఏ దర్యాప్తు సంస్థతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చని తేల్చిచెప్పారు. పదేళ్ల పాలనలో మైనింగ్ పేరుతో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa