ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్మగడ్డ ప్రసాద్‌ ఆస్తులు అటాచ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2017, 03:21 PM

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్‌ చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన రూ.148.89 కోట్ల విలువైన భూములను ఈడీ అధికారులు అటాచ్‌ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa