ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2017, 02:01 PM

హైదరాబాద్ : నగరంలోని జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి హరీష్‌రావు సమావేశమయ్యారు. సమావేశానికి ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, చైనా, అమెరికా, బ్రెజిల్, జర్మనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్యే పంపులు, మోటార్ల విషయంపై చర్చించారు. ఇప్పటికే కాళేశ్వరం పనులు వేగవంతమైన విషయం విదితమే. అనుకున్న సమయం కంటే ముందే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com