హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో వీవోఏలు సంబరాలు జరుపుకున్నారు. వీవోఏలకు నెలకు 3 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించేందుకు జీవో విడుదల కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కార్మికులను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ప్రతి ఒక్క కార్మికుడు తలెత్తుకునే విధంగా చేశారని టిఆర్ఎస్ కేవీ అధ్యక్షుడు రాంబాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa