వెస్ట్ బెంగాల్: ఏనుగుల గుంపు ఒక చోట చేరిందంటే ఇక అంతే.. ఆ ఏరియా మొత్తం చిత్తు చిత్తవ్వాల్సిందే. ఓ ఏనుగుల గుంపు లాల్ గఢ్ అడవి లోకి పోవడానికి వెస్ట్ మిడ్నాపూర్ లో ఉన్న కంగ్సబటి నది ని దాటుతున్నప్పుడు తీసిన వీడియో ఇది. నది ని దాటక ముందు అక్కడ ఉన్న మట్టి తో కట్టిన ఇండ్లను సర్వనాశనం చేశాయి ఆ ఏనుగులు. ఆ తర్వాత.. ఇలా ఏమి ఎరగనట్టు.. నది దాడుతూ లాల్ గఢ్ అడవిలోకి వెళ్లిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa