ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 183 అలౌట్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2017, 12:32 PM

కొలంబో:  కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్సింగ్స్‌ శ్రీలంక 183 పరుగులకే కుప్పకూలింది. అంతకు ముందు భారత్‌ 622/9 పరుగులకు డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు 439 పరుగుల అధిక్యత లభించింది. 50/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించిన లంకను భారత్‌ ధీటుగా ఎదురించింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లపై విరుచుకుపడ్డారు. డిక్‌వెల్‌ (51) మినహా బ్యాట్స్‌మెన్లెవరూ ఆశించదగ్గ స్కోరు చేయలేకపోయారు. అశ్విన్‌ 5 వికెట్లతో రాణించగా, షమీ, జడేజా చెరో రెండు, ఉమేష్‌ యాదవ్‌ ఞక వికెట్‌ పడగొట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa