తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు టీఎస్‌డబ్ల్యుఆర్‌ఈఐఎస్ కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. విద్యార్థినులు మార్చి 26 వరకు 2017-18 విద్యాసంవత్సరానికిగాను బీఏ, బీకామ్, బీఎస్సీ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా WWW. TSWREIS.TELANGAN. GOV.IN వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa