మహిళల స్థితిగతులపై రూపొందించిన ఉత్తమ రచనలకు, డాక్యుమెంటరీల ఎంట్రీ చేసుకునేందుకు మార్చి 3 వరకూ పొడిగించినట్టు సమాచారం పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనద్వారా తెలిపారు. ఏప్రిల్ 2016 నుంచి 2017 మధ్య ప్రసారం, ప్రచురణ అయిన కథనాలకు సంబంధించిన ఎంట్రీలను మార్చి 3లోగా పంపాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa