ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాఖీ కట్టి కేటీఆర్ కు హెల్మట్ ఇచ్చిన కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2017, 10:29 AM

హైదరాబాద్: నిజామాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి హెల్మెట్‌ని బహుకరించింది. అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఇద్దరు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేటీఆర్ కవితకు చేనేత చీర‌ను బహుకరించాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అన్నారు. అన్నాచెల్లెలు, అక్కా తమ్ముళ్లు అందరూ కలిసి సుఖసంతోషాలతో ఈ వేడుకను జరుపుకోవాలని ఆమె కోరారు.


ktr










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa