రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు అంబరాన్నంటాయి. బ్రహ్మకుమారీలు, విద్యార్థినులు గవర్ననర్ నరసింహన్‌కు రాఖీ కట్టారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగురాష్ట్రాల్లోని అడపడుచులతో పాటు దేశంలోని మహిళలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఒకరికొకరు అంతా రక్షణగా ఉండాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa