హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఇంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) ఆన్‌లైన్ పరీక్షకు బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశానికి నిర్వహిస్తోన్న ఐసెట్-2017 పరీక్ష మే 2న జరగనుంది. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 5 వరకూ, అపరాధ రుసుంతో కలిపి ఏప్రిల్ 26 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa