ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విగ్రహ తరలింపుపై స్పందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2017, 04:52 PM

బాసర ఆలయ ఉత్సవ విగ్రహ తరలింపు వ్యవహారంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనలో ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్, స్థపతి ప్రణవ్ శర్మపై సస్సెన్షన్ వేటు వేశారు. విగ్రహ తరలింపు వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రధాన అర్చకుడికి కేటాయించిన బీరువాను బాసర ఆలయ ఈవో సీజ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa