శ్రీరామ సాగర్ ప్రాజెక్టు నిత్యం జలకళతో ఉట్టిపడేలా ప్రాజెక్టు పునర్ జ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని టీఆర్ఎస్వీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంతో పదహరు లక్షల ఎకరాల పంటపొలాలకు నీరందించి రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపనున్నారని తెలిపారు. ప్రాజెక్టు పునర్ జ్జీవ పథకం శంకుస్థాపనకు టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఓయూ నుంచి విద్యార్ధులు భారీగా తరలివెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa