పార్లమెంట్ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. అమిత్ షా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన తర్వాత తొలిసారి ఈ సమావేశం జరుగుతోంది. గుజరాత్ లోజరిగిన రాజ్యసభ ఎన్నికతో పాటూ, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa