ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ పై ఓయూలో అవగాహన సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 03:31 PM

హైదరాబాద్‌ ఓయూలోని ఇఫ్లూ యూనివర్సిటీలో డగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. డ్రగ్స్ వాడటం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వాడినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివరాలు తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa