Telangana Telugu | Suryaa Desk | Published :
Fri, Aug 11, 2017, 05:28 PM
చెన్నై :తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎంజిఆర్ శతజయంతి ఉత్సవాలకు అనుమతినివ్వాలని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మేలూరులో జరిగే ఈ ఉత్సవాలకు తగిన భద్రత కల్పించాలని తన ఆదేశాల్లో పేర్కొంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa