Telangana Telugu | Suryaa Desk | Published :
Wed, Mar 01, 2017, 02:00 PM
బాబ్లీ ప్రాజెక్టు నుంచి రాష్ట్రానికి నీరు విడుదలైంది. తెలంగాణ- మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం… 0.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో నీటిని దిగువకు వదిలారు. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో పంటలు, ఇతర అవసరాలకు ఈ నీరు ఉపయోగపడనుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa