యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎంపీ బూర నర్సయ్య, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆరు కోట్ల 13 లక్షల వ్యయంతో ఈ విద్యుత్ సబ్ స్టేషన్ ను నిర్మిస్తున్నారు. దీంతో చౌటుప్పల్ పట్టణానికి పూర్తి స్థాయిలో నాణ్యమైన కరెంట్ సరఫరా జరగనుంది. విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన అనంతరం ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa