ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుత్తితో వీపుపై బాదుతూ నాటు వైద్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2017, 05:56 PM

వైద్య శాస్త్రం ఎంత ఎదిగినా, ఎక్కడో ఒకచోట నాటు వైద్యానికి మాత్రం జనాలు దాసోహం అంటున్నాయి. భూతవైద్యంతో పాటు నాటు వైద్యం కుడా మనదగ్గర ఇంకా మనుగడలో వుంది. ఈ వీడియో చూడండి..కీళ్ల నోప్పులున్నాయంటే సుత్తి, ఉలి తీసుకుని చడామాడా బాదేస్తున్నాడు. కంసాలి చేసే రీతిలో ఈ వైద్యం కోనసాగుతోంది. వెన్నెముక, మోకాలి కీళ్లు, కోండకచో మోజేతి కండరాలకు కుడా సుత్తి కిందికి తీసుకోచ్చి ధనాధన్ అనిపిస్తు్నాడు. చుట్టుపక్కల కూర్చున్న వారిని చేస్తే ఈ మోటు డాక్టర్ ప్రాక్టీసు బాగానే జరుగుతుందనిపిస్తోంది. మరి అధికారులు ఏమి చేస్తున్నారో ?















SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa