రంగారెడ్డి : హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కుంట్లూరు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి 880 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa