ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరీంనగర్‌లో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2017, 12:31 PM

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుపై తెరాస ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఇతర జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. అయితే కరీంనగర్‌లో ఎందుకు ఏర్పాటు చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైద్య కళాశాల ఏర్పాటు చేసేంతవరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com